Assembly Sessions: మార్చి 7వ తేదీన ఏపీ శాసన మండలి, శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు.
7వ తేదీ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. మార్చి 7వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగనున్నాయి.
ఇదీ చదవండి: