ETV Bharat / city

ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గవర్నర్​ అభినందనలు

ఇటీవల నెదార్లాండ్స్​లో జరిగిన ప్రపంచ ఆర్చరీ క్రీడల్లో... కాంస్యం గెలిచిన క్రీడాకారిణి జ్యోతి సురేఖను గవర్నర్ బిశ్వభూషణ్ అభినందించారు.

ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖను అభినందించిన గవర్నర్
author img

By

Published : Sep 14, 2019, 5:16 PM IST

విజయవాడ రాజ్​భవన్​లో గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​ను ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన 50వ ప్రపంచ ఆర్చరీ క్రీడల్లో జ్యోతి సురేఖ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. కాంస్యం గెలిచిన ఆమెను గవర్నర్ అభినందించారు. దేశానికి మరెన్నో పతకాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

విజయవాడ రాజ్​భవన్​లో గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​ను ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన 50వ ప్రపంచ ఆర్చరీ క్రీడల్లో జ్యోతి సురేఖ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. కాంస్యం గెలిచిన ఆమెను గవర్నర్ అభినందించారు. దేశానికి మరెన్నో పతకాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఇవీ చూడండి-తుమ్మలపల్లి కళాక్షేత్రంలో.. పీవీ సింధుకు సన్మానం

Intro:AP_cdp_49_14_kreeda jatlu_empikalu_Av_Ap100
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేట ప్రభుత్వం జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఎస్ జి ఎఫ్ అండ్-19 జిల్లా వాలీబాల్, త్రో బాల్ బాలికల క్రీడా జట్ల ఎంపికలు జరిగాయి. వెస్ట్ గోదావరి జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి వాలీబాల్, త్రో బాల్ పోటీల్లో పాల్గొనే కడప జిల్లా జట్టు ఎంపికలకు జిల్లాలోని కడప, కమలాపురం, రాయచోటి, రాజంపేట, లక్కిరెడ్డిపల్లి, రామాపురం చిన్నమండెం కాశి నాయన పుల్లంపేట రైల్వేకోడూరు, బద్వేల్ ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమణరాజు మాట్లాడుతూ ప్రతిభ చూపిన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామని, ఆరోపణలకు అవకాశం లేకుండా ఎంపికలను నిర్వహించాలని వ్యాయామ అధ్యాపకులకు సూచించారు. ఈ సందర్భంగా వాలీబాల్, త్రో బాల్ పోటీలు నిర్వహించి జిల్లా బాలికల జట్లను ఎంపిక చేశారు. వెస్ట్ గోదావరి జిల్లా నారాయణపురంలో అక్టోబర్ 7 నుంచి 9 వరకు త్రో బాల్ పోటీలు, వెస్ట్ గోదావరి జిల్లా ఆచంటలో అక్టోబర్ 15 నుంచి 18 వరకు వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని ఎస్ జి ఎఫ్ అండర్-19 సభ్యులు చంద్రమోహన్ రాజు తెలిపారు.


Body:ఎస్ జి ఎఫ్ అండర్-19 జిల్లా బాలికల జట్ల ఎంపికల


Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.