ETV Bharat / city

ఏపీయస్​ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ

ఏపీయస్​ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ అయ్యారు. ఆయన్ను ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో కృష్ణబాబు బాధ్యతలు చేపట్టనున్నారు.

author img

By

Published : Jul 11, 2020, 8:20 AM IST

apsrtc md pratap transfer to apsp betalian additional dg
ఏపీయస్ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ

ఏపీయస్​ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్​ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ. కృష్ణబాబు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్నీ ఉత్తర్వులిచ్చారు.

ఇవీ చదవండి..

'ఆ అధికారం ప్రభుత్వానికి లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.