ETV Bharat / city

APPSC : ఉద్యోగాల నియమాకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ - appsc-released-notification

ఉద్యోగాల నియమాకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

author img

By

Published : Sep 30, 2021, 5:57 PM IST

Updated : Sep 30, 2021, 7:44 PM IST

17:50 September 30

http://psc.ap.gov.in వెబ్‌సైట్లో పూర్తి వివరాలు: ఏపీపీఎస్సీ

ఉద్యోగాల నియామకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మరో 2 ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. సర్వే అండ్​ ల్యాండ్ రికార్డు సర్వీసు విభాగంలో 6 అసిస్టెంట్ డైరెక్టర్ల పోస్టులు, సమాచార శాఖలో 4 డీపీఆర్వో పోస్టులు భర్తీ చేయాలని నోటిఫికేషన్​లో పేర్కొంది. పూర్తి వివరాలకు http://psc.ap.gov.in వెబ్​సైట్​ను సంప్రదించాలని తెలిపింది. 

ఇదీచదవండి. VENKAIAH NAIDU : 'ఆయుష్మాన్ భారత్ చరిత్రాత్మక మార్పునకు నాంది'

Last Updated : Sep 30, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.