ETV Bharat / city

HEALTH BULLETIN: సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో హెల్త్​ రిపోర్ట్​ - విజయవాడ వార్తలు

ప్రమాదాానికి గురై చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారని అందులో తెలిపింది.

HEALTH BULLETIN
HEALTH BULLETIN
author img

By

Published : Sep 11, 2021, 5:15 PM IST

హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వర్గాలు హెల్త్​ బులెటిన్​ విడుదల చేశాయి. ఆయనకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపాయి. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని.. ఆయన ఆరోగ్య పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తున్నట్లు ఇవాల్టి బులెటిన్​లో పేర్కొన్నాయి. తదుపరి హెల్త్​ బులెటిన్​ రేపు విడుదల చేయనున్నట్లు తెలిపాయి.

HEALTH BULLETIN
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో హెల్త్ బులిటెన్..

ఇదీ చదవండి:

సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలి: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.