ETV Bharat / city

"అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలి" - రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్

గ్రామ సచివాలయంలో ఉద్యోగాల్లో.. అగ్రవర్ణ  రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది.

రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్
author img

By

Published : Jul 30, 2019, 10:14 PM IST

గ్రామ సచివాలయంలో భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో...అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని...ఆంద్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. తెలంగాణలోని హిమాయత్​నగర్ కూడలిలో ఆందోళన చేశారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని...గ్రామ సచివాలయంలో భర్తీ చేసే ఉద్యోగాల్లో... ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు వీటిపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ... మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ డిమాండ్

ఇదీ చదవండి: కొలువుల జాతర... ఆగస్టులో ఉద్యోగాల పండగ

Intro:Ap_Vsp_91_27_Gold_Robery_Accuseds_Areest_Ab_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.

Body:ఈ నెల 5వ తేదీన గోపాలపట్నం ప్రాంతంలోని మల్ల రాజు అనే వ్యక్తి ఇంట్లో తొందరపడి బంగారు,వెండి ఆభరణాలు మరియు కొంత నగదు దొంగిలించారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన వెస్ట్ జోన్ నేర విభాగ పోలీసులకు లభించిన ఆధారాలతో నిందితుడు పాత నేరస్తుడు సురుముళ్ల వెంకటరమణ గా గుర్తించారు.

Conclusion:అతడి కోసం గాలించగా అతనితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా వివిధ స్టేషన్ల పరిధిలో జరిగిన ఇదే తరహా చోరీలలో భాగస్వామ్యం అయినట్టు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 12 లక్షల 61వేల నాలుగు వందల చోరీ సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పలువురు కానిస్టేబుళ్లను వెస్ట్ జోన్ ఏసిపి ప్రభాకర్ అభినందించారు.

బైట్: ప్రభాకర రావు,వెస్ట్ జోన్ ఏసిపి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.