వైకాపా తరఫున ప్రచారం చేస్తున్న సినీ నటులను... సినీ హీరో శివాజీ విమర్శించారు. విజయవాడలో మీడియా సమావేశంలో ‘నిజం విత్ శివాజీ’ పేరిట రాజధాని, పోలవరం తదితర అంశాలపై కొన్ని వీడియోలను ప్రదర్శించారు. వైకాపా తరఫున ప్రచారం చేస్తున్న సినీనటులు... ప్రత్యేక హోదాపై ఒక్కరోజైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. గతంలో జగన్ అవినీతిపై నోరెళ్లబెట్టిన వారు... ఆయనను గెలిపించాలంటూ రోడ్డెక్కడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హక్కుల గురించి మాట్లాడేవారు బాధ్యతల గురించి ఎలా మర్చిపోతారని వ్యాఖ్యానించారు.
హక్కులపై మాట్లాడేవాళ్లు.. బాధ్యతలు ఎలా మరిచారు: శివాజీ
వైకాపా తరఫున ప్రచారం చేస్తున్న సినీనటులను సినీ హీరో శివాజీ విమర్శించారు. విజయవాడలో మీడియా సమావేశంలో ‘నిజం విత్ శివాజీ’ పేరిట రాజధాని, పోలవరం తదితర అంశాలపై కొన్ని వీడియోలను ప్రదర్శించారు. వైకాపా తరఫున ప్రచారం చేస్తున్న సినీనటులు ప్రత్యేక హోదాపై ఒక్కరోజైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.