ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - ఏపీ న్యూస్

.

ప్రధాన వార్తలు
ప్రధాన వార్తలు
author img

By

Published : May 7, 2022, 8:59 PM IST

  • జగన్ వారివల్ల ముఖ్యమంత్రి కాలేరు: ఎమ్మెల్యే వాసుపల్లి
    తెలుగుదేశం తరఫున గెలిచి వైకాపా పంచెన చేరిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ ఆధిపత్య పోరుతో అక్కడ ఇమడలేక పోతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌తో మెుదట్నుంచి విభేదిస్తున్న గణేశ్.. విజయసాయిరెడ్డి పేరు అడ్డుపెట్టుకుని సీతంరాజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాహాటంగానే తన అసంతృప్తి వెళ్లగక్కారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి.... :విజయసాయి రెడ్డి
    వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Chandrababu: రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు: చంద్రబాబు
    రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మూడు రోజుల జిల్లాల పర్యటనలో.. ప్రజల అవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతకు.. అద్ధం పట్టాయని చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • పోలీసుల తీరుతో మనస్తాపం.. రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం!
    అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లిలో.. పోలీసులు, స్థానిక వైకాపా నేత తీరుతో మనస్తాపం చెందిన రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామంలో గొర్రెలదొడ్డి విషయమై గత కొతకాలంగా వివాదం నెలకొనగా.. స్థానిక వైకాపా నాయకుడు, పోలీసులు రైతు ఇంటి వద్దకు వచ్చి కేకలు వేయటంతో వారు అవమానంగా భావించి బలవన్మరణానికి యత్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • యువతుల మధ్య చిగురించిన ప్రేమ.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?
    ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోవట్లేదని పోలీసులను ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించమని పోలీసులను కోరారు. ఇదెక్కడ జరిగిందంటే? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • సాధారణ ప్రయాణికుడిలా బస్సులో 'సీఎం'.. సౌకర్యాలపై ఆరా!
    తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి​, డీఎంకే వ్యవస్థాపకులు, మాజీ సీఎం సీఎన్​ అన్నాదురైలకు నివాళులర్పించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​. మెరీనా బీచ్​కు చేరుకునేందుకు సాధారణ ప్రయాణికుడిలా ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • మరింత ముదిరిన శ్రీలంక సంక్షోభం.. మరోసారి ఎమర్జెన్సీ
    శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. శుక్రవారం అర్థరాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. తీవ్ర ఆహార, ఇంధన, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న నేపథ్యంలో రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రూ.50 వేల వేతనంతో సెంట్రల్ జాబ్స్.. అప్లై చేసుకోండిలా..
    కేంద్ర వ్యవసాయ సంస్థల నుంచి కీలక నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదివేయండి..పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కేజీఎఫ్- 2 రూ.400 కోట్లు.. సందీప్ కిషన్ పాన్ఇండియా చిత్రం
    పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన కేజీఎఫ్-2 చిత్రం రికార్డులు కొల్లగొడుతోంది. హిందీ వెర్షన్​లో రూ.400 కోట్ల కలెక్షన్ రాబట్టింది. మరోవైపు, సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించారు. డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం ఓపెనింగ్స్​లో రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • IPL 2022: మెరిసిన యశస్వీ, చాహల్​.. పంజాబ్​పై రాజస్థాన్​ విజయం
    గత రెండు మ్యాచ్​ల్లో ఓటమి పాలైన రాజస్థాన్​ రాయల్స్​ శనివారం పంజాబ్​ కింగ్స్​పై ఘన విజయం సాధించింది. చాహల్ 3 వికెట్లతో చెలరేగగా, ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అర్ధశతకంతో రాణించాడు. దీంతో 6 వికెట్ల తేడాతో రాయల్స్​ గెలుపొందింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.