ETV Bharat / city

Nadu-Nedu: 'నాడు-నేడు' సాఫ్ట్‌వేర్‌ తెలంగాణ వాడుకునేందుకు అనుమతి - నాడు-నేడు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ వాడుకునేందుకు అనుమతి

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల పెంపునకు తయారు చేసిన 'నాడు-నేడు' సాఫ్ట్‌వేర్​ను తెలంగాణ వాడుకునేందుకు ప్రభుత్వం అనుమితి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సాప్ట్​వేర్ ఉపయోగపడనుంది.

ap govt permission to ts govt over nadu nebu software usage news
నాడు-నేడు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ వాడుకునేందుకు అనుమతి
author img

By

Published : Jul 26, 2021, 4:45 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం వినియోగిస్తున్న నాడు-నేడు సాఫ్ట్​వేర్​ను తెలంగాణకు ఇచ్చేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సాఫ్ట్​వేర్​ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించుకునేందుకు వీలుగా ఏపీ అనుమతి మంజూరు చేసింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు సాఫ్ట్​వేర్​ను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. టీసీఎస్ రూపకల్పన చేసిన ఈ సాఫ్ట్​వేర్​ను తెలంగాణాకు ఇచ్చేందుకు ఎన్వోసీ ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చదవండి

JAGAN CASE: మరోసారి గడువు కోరిన సీబీఐ.. 'జగన్‌ బెయిల్‌ రద్దు' పిటిషన్‌పై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.