ఇదీచదవండి
గవర్నర్‌ను కలిసిన హైకోర్టు సీజే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - గవర్నర్‌ను కలిసిన హైకోర్టు సీజే, సీఎస్
హైకోర్టు సీజే జె.కె మహేశ్వరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను విడివిడగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
గవర్నర్‌ను కలిసిన హైకోర్టు సీజే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి