ETV Bharat / city

రాష్ట్రంలో మరో 11 జాతీయ రహదారులు

రాష్ట్రంలో మరో 11 రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల హోద లభించింది. వీటిలో అయిదింటికి నంబర్లూ కేటాయించారు. ఆయా రహదారులకు వచ్చే వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో మరో 11 జాతీయ రహదారులు
రాష్ట్రంలో మరో 11 జాతీయ రహదారులు
author img

By

Published : Mar 5, 2021, 3:55 AM IST

ప్రస్తుతం రాష్ట్ర రహదారులుగా ఉన్న 11 మార్గాలకు జాతీయ రహదారుల హోదా లభించింది. మొత్తంగా 766.59 కిలోమీటర్ల పొడవైన రోడ్లు జాతీయ రహదారుల జాబితాలో చేరాయి. వీటిలో అయిదింటికి నంబర్లూ కేటాయించారు. మిగిలిన ఆరింటి పూర్తి వివరాలు ఇస్తే వాటికీ నంబర్లు ఇవ్వనున్నారు. ఆయా రహదారులకు కన్సల్టెంట్‌ సంస్థల ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయించి.... డీపీఆర్‌లు సిద్ధమైన తర్వాత వచ్చే వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 11 రహదారుల్లో.. 3 మినహా మిగిలినవన్నీ రాయలసీమ పరిధిలో ఉన్నాయి. ఆయా రహదారుల్లో వాహన రద్దీ తదితరాలను పరిగణనలోకి తీసుకొని నాలుగు వరుసలు చేయలా, ఉన్నదాన్ని 10 మీటర్లకు విస్తరిస్తే సరిపోతుందా? అనేది పరిశీలిస్తారు.

ఇదీచూడండి: నేడు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.