రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు తర్వాత కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్(Anil Singhal) తెలిపారు. కర్ఫ్యూకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర సాంకేతిక కమిటీ ప్రొటోకాల్‌ను పాటిస్తున్నామన్నారు. రెమ్‌డెసివర్ వినియోగం సైతం తగ్గిందన్నారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి