ETV Bharat / city

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 26-10-21 - andhrapradhesh news today

.

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Oct 26, 2021, 7:00 AM IST

  • రైతు భరోసా, పీఎం కిసాన్ సొమ్ములు విడుదల చేయనున్న సీఎం జగన్
  • దిల్లీలో రెండో రోజు తెదేపా బృందం పర్యటన
  • రేషన్‌ దుకాణాల బంద్‌కు రేషన్‌ డీలర్ల సంఘం పిలుపు
  • విజయవాడ దుర్గగుడి హుండీల లెక్కింపు
  • రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 679వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
  • చివరి దశకు బద్వేలు ఉప ఎన్నిక ప్రచారం.. కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి, ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రచారం
  • ప్రముఖ కథానాయికలు రవీనా టాండన్, అసిన్, మేఘా ఆకాశ్, అమలా పాల్​ల ల పుట్టినరోజు
  • ప్రముఖ నేపథ్య గాయకుడు మనో జన్మదినం
  • టీ-ట్వంటీ ప్రపంచ కప్​లో దక్షిణాఫ్రికా-వెస్టిండీస్, పాకిస్థాన్-న్యూజిలాండ్​ల పోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.