ETV Bharat / city

విజయవాడ ట్రాఫిక్​లో చిక్కుకున్న అంబులెన్స్​ - NH-16

కోల్​కత్తా నుంచి చెన్నై వెళ్తున్న అంబులెన్స్​ 16వ నెంబరు జాతీయ రహదారిపైన మూడు గంటల పాటు ట్రాఫిక్​లో చిక్కుకుంది. ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించే క్రమంలో పోలీసుల విఫలమయ్యారని చోదకులు అసహనం చెందారు.

విజయవాడ ట్రాఫిక్​లో చిక్కుకున్న అంబులెన్స్​
author img

By

Published : Aug 15, 2019, 11:07 PM IST

విజయవాడ ట్రాఫిక్​లో చిక్కుకున్న అంబులెన్స్​

విజయవాడలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గంటల తరబడి రోడ్లపై నిరీక్షించినా వాహనాలు ముందుకు ముందుకు వెళ్లలేక ఇక్కట్లు పడుతున్నారు. 16వ నెంబరు జాతీయ రహదారిపైన అంబులెన్స్​ మూడు గంటల పాటు ట్రాఫిక్​లో చిక్కుకొందని వాహనంలో ఐసీయూ పేషెంట్​ ఉన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించే క్రమంలో పోలీసులు విఫలం చెందారని వాపోయారు. రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిన విషయం చెబుతూ.. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఉంటే సమస్య ఇంతవరకూ వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

కృష్ణమ్మ వరదతో ముంపుబారిన దివిసీమ

Intro:AP_ONG_14_15_ABVP_KAGADALA_PRADARSANA_AV_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంగమూరు డొంక కూడలి వద్ద నుంచి లాయర్ పేట సాయిబాబా గుడి కూడలి వరకు కాగడాల ప్రదర్శన చేశారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సంఘటనా కార్యదర్శి హనుమంతు తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు...విజువల్స్Body:ఒంగోలుConclusion:9100075319

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.