ETV Bharat / city

అంబేడ్కర్​కు సీఎం జగన్ నివాళి - Ambedkar_Jayanthi_At_Cm_Camp_Office

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Ambedkar_Jayanthi_At_Cm_Camp_Office
అంబేడ్కర్​కు సీఎం జగన్ నివాళి
author img

By

Published : Apr 14, 2020, 3:43 PM IST

డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా... ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

'అంబేడ్కర్​ చూపిన మార్గంలోనే.. జనసేన కొనసాగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.