కృష్ణానది వరద ప్రవాహాన్ని సమీక్షించేందుకే డ్రోన్ ఉపయోగించామని వైకాపా శాసనసభ్యులు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం వచ్చిందని... ఆ ఇంటిని ఖాళీ చేయాలనే ఉద్దేశంతోనే ఇళ్లు నోటీసులిచ్చారని చెప్పారు. కరకట్ట దిగువున అన్ని ఇళ్లకు నోటీసులిచ్చామన్నారు. ప్రతిపక్షనేత నిబంధనల ప్రకారం కోరితే ఇంటిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
చంద్రబాబు కోరితే ఇల్లు ఇస్తాం: అంబటి
చంద్రబాబు కోరితే ప్రతిపక్షనేత హోదాలో ఇల్లు ఇస్తామని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.
కృష్ణానది వరద ప్రవాహాన్ని సమీక్షించేందుకే డ్రోన్ ఉపయోగించామని వైకాపా శాసనసభ్యులు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం వచ్చిందని... ఆ ఇంటిని ఖాళీ చేయాలనే ఉద్దేశంతోనే ఇళ్లు నోటీసులిచ్చారని చెప్పారు. కరకట్ట దిగువున అన్ని ఇళ్లకు నోటీసులిచ్చామన్నారు. ప్రతిపక్షనేత నిబంధనల ప్రకారం కోరితే ఇంటిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
place: prodduturu
reporter: madhusudhan
కడప జిల్లా ప్రొద్దుటూరు లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కడప ఏసీబీ డీఎస్పీ నాగభూషణ ఆధ్వర్యంలో తెలిపారు. అవినీతి ఆరోపణలు రావడంతోనే అనిషా అధికారులు దాడులు జరిపారు స్టాంపు డ్యూటీ మొత్తాల కన్నా అధికంగా వసూలు చేస్తున్నారన్న సమాచారంతో పొద్దుటూరు సబ్ రిజిస్త్రార్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు కార్యాలయంలోని అధికారులకు సిబ్బందికి లంచంగా ఇచ్చేందుకు స్టాంప్ రైటర్లు వద్దనున్న రెండు లక్షల 24 వేలు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే 11 మంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం పేర్కొన్నారు
బైట్: నాగభూషణం కడప ఏసీబీ డీఎస్పీ
Body:ఆ
Conclusion:ఆ