ఇదీ చదవండి
అమరావతి కోసం కొనసాగుతున్న దీక్షలు - latest news on amaravathi
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్ర ఐకాస ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. మూడు రాజధానుల ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా గుడివాడలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయవద్దంటూ నినాదాలు చేశారు నిరసనకారులు.
అమరావతి కోసం కొనసాగుతున్న దీక్షలు
Intro:AP_VJA_15_17_ANDHRA_JAC_ROUND_TABLE_AVB_AP10050
Etv Contributor : Satish Babu,Vijayawada
Phone : 9700505745
( ) అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జై ఆంధ్ర ఉద్యమకారులు ,ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు రాజకీయ పార్టీ నేతలు హాజరయ్యారు. రాజధాని అమరావతిని కాపాడుకోవడం ప్రతి ఒక్క ఆంధ్రుడి కర్తవ్యమని జేఏసీ చైర్మన్ సుంకర కృష్ణమూర్తి. మూడు రాజధానిలో ప్రతిపాదనను ముఖ్యమంత్రి వెనక్కి తీసుకోవాలని ,ప్రజావ్యతిరేక పరిపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రౌండ్ టేబుల్ ద్వారా ముఖ్యమంత్రి కోరుతున్నామన్నారు.
బైట్... సుంకర కృష్ణమూర్తి ఆంధ్ర జేఏసీ చైర్మన్
Body:AP_VJA_15_17_ANDHRA_JAC_ROUND_TABLE_AVB_AP10050
Conclusion:AP_VJA_15_17_ANDHRA_JAC_ROUND_TABLE_AVB_AP10050