ETV Bharat / city

విజయవాడలో పారిశుద్ధ్య కార్మికుల అందోళన - విజయవాడ నేటి వార్తలు

విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేశారు. లాక్​డౌన్ సమయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Alliance of Sanitation Workers in Vijayawada
విజయవాడలో పారిశుద్ధ్య కార్మికుల అందోళన
author img

By

Published : May 10, 2020, 5:53 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత రక్షణ కిట్లు అందించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. లాక్​డౌన్ సమయంలో అత్యవసర సేవలందిస్తున్న కార్మికులకు రూ.25 వేలు అలవెన్సులు ఇచ్చి, ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి..

500 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.