వ్యవసాయ శాఖలో ఏ సంస్థలనూ మూసివేయటం లేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ఆగ్రోస్ సంస్థ మూసేస్తున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుందని.. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆగ్రోస్ సంస్థ మూసే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ఫార్మ్ మేకనైజేషన్ ద్వారా ఆగ్రోస్ను మరింత బలోపేతం చేస్తామని కన్నబాబు వెల్లడించారు.
ఇదీ చదవండి
Minister Kannababu: సీఎంపై బురద జల్లేందుకే చంద్రబాబు దిల్లీ పర్యటన: కన్నబాబు