మాస్క్,హెల్మెట్ ధరించని ముగ్గురు పోలీసు సిబ్బంది పై విజయవాడ సీపీ బి. శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలు , ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురికి జరిమానా విధించారు. అంతేగాక శాఖా పరంగా చర్యలకు ఆదేశించారు. ముగ్గురిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సిబ్బంది ఎవరైనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: