ETV Bharat / city

శాసనసభ్యుడి హక్కులు హరించారు: అచ్చెన్నాయుడు

తనపై అన్యాయంగా సస్పెన్షన్​ వేటు వేశారని సభాపతికి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. వెంటనే ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.

సభాపతికి లేఖ రాసిన అచ్చెన్నాయుడు
author img

By

Published : Jul 23, 2019, 3:48 PM IST

తన సస్పెన్షన్​పై తెలుగుదేశం శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు సభాపతి తమ్మినేని సీతారామ్​కి లేఖ రాశారు. పింఛన్‌పై మంత్రి సమాధానానికి సంతృప్తి చెందకపోవటంతో, తన స్థానం నుంచే నిరసన తెలిపానని లేఖలో పేర్కొన్నారు. తాను సీట్లో ఉన్నప్పటికీ, తనను సస్పెండ్ చేయటంతో ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఎటువంటి వాగ్వాదానికి, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు తాను పాల్పడలేదని లేఖ ద్వారా సభాపతి దృష్టికి తీసుకువచ్చారు. మార్షల్స్ తో బయటకు పంపి తనను అవమానించారని ఆరోపించారు. శాసనసభ్యుడినైన తన హక్కులు హరించారని, అన్యాయంగా తనపై తీసుకున్న చర్యలను పున:పరిశీలించాలని సభాపతిని కోరారు.

ఇదీ చదవండి

శాసనసభ నుంచి తెదేపా వాకౌట్

Darbhanga (Bihar), July 22 (ANI): Residents of Kakerghati village in Bihar's Darbhanga are setting up temporary shelters next to national highway-57after the floodwater entered their houses. While speaking to ANI, a police said, "Arrangements are being made to ensure safety of locals and to keep the road operational." "We are not getting anything from the government. We are stuck here," a local told to ANI. Around 12 districts including Sheohar, Dharbangha, Sitamarhi, North Champaran, Madhubani, Araria, and Kishanganj have been severely affected due to water levels rising in rivers following torrential rains. On July 19, the Chief Minister had kick started the process of sending cash relief of Rs 6,000 directly into the bank accounts of flood-affected families.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.