ETV Bharat / city

విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం.. ఒకరు మృతి - కృష్ణా జిల్లా వార్తలు

విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం
విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం
author img

By

Published : Mar 10, 2021, 6:49 PM IST

Updated : Mar 10, 2021, 8:26 PM IST

18:47 March 10

ఒకరు మృతి

మధురానగర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం

విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదం జరిగింది. సబ్‌ వే నిర్మాణ పనులు చేస్తుండగా పిల్లర్ సపోర్ట్‌ గోడ కూలింది. ఈ ఘటనలో అసోంకు చెందిన తఫిస్ ఉద్దీన్  మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే దళం సహాయచర్యలు చేపట్టింది.

ఇదీ చదవండి

ప్రశాంతంగా పోలింగ్.. ఇక మిగిలింది ఫలితమే!

Last Updated : Mar 10, 2021, 8:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.