ETV Bharat / city

గంజాయి మత్తులో యువకుడు హల్​చల్​ - vijayawada updates

విజయవాడ(vijayawada)లో గంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. నాలుగు అంతస్థుల భవనంపైకి ఎక్కి దూకుతానని బెదిరించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

యువకుడు హల్​చల్​
యువకుడు హల్​చల్​
author img

By

Published : Oct 19, 2021, 11:44 AM IST

విజయవాడ(vijayawada) నగర శివారులోని రాజీవ్ నగర్​లో ఓ యువకుడు గంజాయి(cannabis) మత్తులో హల్​చల్​ చేశాడు. నాలుగు అంతస్తుల భవనం పైకి ఎక్కి దూకుతానని బెదిరించాడు. భయాందోళనకు గురైన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది... చాకచక్యంగా యువకుడికి కిందకు దింపారు. అనంతరం యువకుడిని పోలీసులు నున్న పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: ఆనంద్ బాబుకు నోటీసులివ్వడం బెదిరింపు చర్యే: జవహర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.