విజయవాడ అజిత్సింగ్ నగర్లో ఒక వార్డు సచివాలయ వాలంటీర్ చేతి వాటం ప్రదర్శించాడు. వాంబేకాలనీకి చెందిన వృద్ధురాలికి జగనన్న ఇళ్లపట్టా పథకం కింద ఇంటి పట్టా ఇచ్చేందుకు రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడని వాపోయింది.
వృద్ధురాలు వాలంటీర్ ఫోన్లో నడిపిన బేరసారాల సంబాషణలు రికార్డింగ్ చేసి మీడియా ప్రతినిధులకు తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న వాలంటీర్ హుటాహుటిన పట్టా ఇచ్చినట్టు ఆమె స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: అవినీతి తిమింగలాన్ని పట్టుకున్న అనిశా...