ETV Bharat / city

మద్యం మత్తులో స్నేహితుడినే కడతేర్చారు - A friend was killed in alcohol intoxication

మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తిని దారుణంగా బండరాళ్లతో మోదీ హతమార్చిన ఘటన హైదరాబాద్​ జగద్గిరిగుట్ట పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది.

a-friend-was-killed-in-alcohol
మద్యం మత్తులో స్నేహితుడి ప్రాణం తీశారు
author img

By

Published : May 27, 2020, 11:42 AM IST

హైదరాబాద్​కు చెందిన హఫీజ్​ (23) స్థానికంగా మెకానిక్​ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. రాత్రి తన మరో ముగ్గురు స్నేహితులైన అక్బర్​, అన్ను, సలీంలతో కలిసి మద్యం సేవించగా.. వీరి మధ్య మాట మాట పెరిగి హఫీజ్​ను అతి దారుణంగా బండరాళ్లతో మోది హతమార్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పూర్తి జీతాలు ఎలా ఇస్తారు?: కేంద్రానికి సుప్రీం ప్రశ్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.