ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

.

7pm  top news
7pm top news
author img

By

Published : May 12, 2020, 7:02 PM IST

  • వలస కూలీలకు కరోనా

మహారాష్ట్రలోని థానేలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన 930మంది వలస కూలీలను... ప్రత్యేక రైలులో అనంతపురం జిల్లా గుంతకల్లుకు తీసుకువచ్చారు. 250మందికి కరోనా పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్​గా తేలింది. వారంతా ఏ జిల్లాలకు చెందిన వారంటే..?

తరలిస్తారా?!

ఓవైపు కరోనా తీవ్రత పెరుగుతుంటే.. సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలనుకోవడం సరికాదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి తెదేపానే అనుమతి ఇచ్చిందని చేస్తున్న ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ కూడా విసిరారు.

  • కమిటీ ఏర్పాటు

సీఎం జగన్ ఆదేశాలతో విశాఖ గ్యాస్ లీకేజ్ బాధిత గ్రామాల్లో అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.

  • కౌంటర్ దాఖలు చేయాలి

లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు...వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

  • సేవలకు సలాం..

మహ్మమారి కరోనాపై పోరులో కీలక పాత్ర పోషిస్తున్న నర్సుల సేవలను కొనియాడారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వారిని కొనియాడేందుకు ఈ రోజే సరైందన్నారు.

  • 14 వేల పందులు మృతి

అసోంలో.. ఒకటా.. రెండా.. ఏకంగా 14 వేల పందులు మృతి చెందాయి. ఇంతకీ ఎందుకు మృతి చెందాయి? ఏమైందక్కడ?

  • ఇదోరకం ఉపాయం

లాస్‌ ఏంజెల్స్​లో ఓ జైల్లోని ఖైదీలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు కరోనా అంటించుకున్నారు. అవును, కరోనా సోకితే తమను విడుదల చేస్తారని భావించి.. కోరి కోరి వైరస్​ను తెచ్చుకున్నారు. వాళ్లు కరోనా సోకేందుకు ఎంచుకున్న మార్గం తెలిస్తే.. అవునా అంటారు.. ఆ వీడియో కూడా ఉంది.

  • భయాలు - నష్టాలు

కరోనా భయాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్​ను దెబ్బతీయడం వల్ల ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 42 పాయింట్ల మేర నష్టపోయింది తెలుసా..

  • ఎవరామె..?

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుందంటూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఇంతకీ ఎవరామె?

  • కొత్త షెడ్యూల్

ఈ ఏడాది నవంబర్​లో జరగాల్సిన అండర్​-17 మహిళల ఫిఫా ప్రపంచకప్​ను వాయిదా వేస్తూ ఇప్పటికే ఓ అధికార ప్రకటన వెలువడింది. తాజాగా ఆ టోర్నీకి సంబంధించిన కొత్త షెడ్యూల్​ను ప్రకటించారు. ఎప్పుడు మెుదలవుతుందో తెలుసుకునేందుకు లింక్​ క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.