ETV Bharat / city

ప్రధాన వార్తలు @5PM

.

5pm top news
ప్రధాన వార్తలు @5PM
author img

By

Published : Jul 10, 2021, 5:00 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 2,925 కరోనా కేసులు, 26 మరణాలు
    రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 95,366 పరీక్షలు నిర్వహించగా.. 2,925 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,20,178 మంది వైరస్‌ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విశాఖ: ఏవోబీలో ఎదురుకాల్పులు, ఇద్దరు జవాన్లకు గాయాలు
    విశాఖలోని ఏవోబీలో జరిగిన ఎదురుకాల్పులల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లేటరైట్ సమస్య ఈనాటిది కాదు: డీజీపీ
    లేటరైట్ సమస్య ఈనాటిది కాదని.. దాన్ని రాజకీయం చేయటం తగదని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. నేతలు మారుమూల ప్రాంతాలకు వెళ్లడం సురక్షితం కాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'రాంకీ అవకతవకలకు.. నైతిక బాధ్యతగా రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలి'
    అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని పలుమార్లు ఆరోపణలు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు తమ రాంకీలో బయటపడ్డ అక్రమాలపై సమాధానం చెప్పాలని తెదేపా నేతలు డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం
    కశ్మీర్​లోని అనంత్​ నాగ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం అయినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మూడో దశ ముందే వచ్చాం.. భయమెందుకు?'
    కరోనా ఆంక్షలను పలు రాష్ట్రాలు సడలిస్తున్న వేళ పర్యాటక ప్రాంతాలకు జనం భారీగా తరలివస్తున్నారు. హరిద్వార్​లో గుంపులు గుంపులుగా భక్తులు నదీస్నానాలు చేస్తున్నారు. కరోనా మూడో దశ వ్యాప్తి కంటే ముందే వచ్చామని, అందువల్ల వైరస్ ముప్పు గురించి భయం లేదని పలువురు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తాలిబన్ల ఏరివేత.. 109 మంది హతం
    అఫ్గానిస్థాన్​లో 109 మంది తాలిబన్లు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మరో 25 యాప్​లపై ప్రభుత్వం కొరడా
    క్యాబ్ సేవలు అందించే సంస్థ దీదీ గ్లోబల్ ఐఎన్‌సీపై చైనా చర్యలు ప్రారంభించింది. దీదీ గ్లోబల్ ఐఎన్‌సీకి చెందిన 25 యాప్‌లను తొలగించాలని యాప్​ స్టోర్లను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్రికెటర్ హర్భజన్​కు పుత్రోత్సాహం.. భావోద్వేగ ట్వీట్​
    సీనియర్​ క్రికెటర్​ హర్భజన్​ సింగ్(Harbhajan singh) తీపికబురు వినిపించాడు. తన​ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు చెబుతూ భావోద్వేగ ట్వీట్​ చేశాడు. ఈ సారి ఐపీఎల్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ తరఫున భజ్జీ ఆడుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హీరోయిన్ అనుపమ లవ్​ బ్రేకప్
    తాను గతంలో ఓ వ్యక్తిని ఇష్టపడ్డానని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పింది. అయితే ఆ బంధం బ్రేకప్​ అయిపోయిందని వెల్లడించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.