ETV Bharat / city

Marijuana Seized : బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా - Marijuana Seized in Gudlavalleru

Marijuana Seized: బ్యూటీషియన్ ముసుగులో ఓ మహిళ చేస్తున్న గంజాయి దందా వెలుగు చూసింది. ఆమె ఇంట్లో ఫ్రిడ్జ్ లో దాచిన 550 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో జరిగింది.

Marijuana Seized
బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా...
author img

By

Published : Feb 18, 2022, 9:20 AM IST

Marijuana Seized: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో బ్యూటీషియన్ ముసుగులో మహిళ చేస్తున్న గంజాయి దందా వెలుగు చూసింది. గుడ్లవల్లేరు సంత రోడ్డులో నివాసం ఉంటున్న బ్యూటీషియన్ హాలీ మున్నీసా బేగం ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఫ్రిడ్జ్​లో దాచిన 550 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేశారు.

భర్తతో విడిపోయిన బ్యూటీషియన్ సాధిక్ అనే ప్రియుడితో సహజీవనం చేస్తోంది. ఇటీవలే ఆమె ప్రియుడు సాధిక్ గంజాయి కేసులో అరెస్టయ్యాడు. సాధిక్​ను పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. అతడిని తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు. సాధిక్ తెలిపిన వివరాల ప్రకారం బ్యూటీషియన్ హాలిమున్నీసా బేగం ఇంట్లో తనిఖీలు చేయగా, ఫ్రిడ్జ్​లో దాచి ఉంచిన 550 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఆమెను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి :

CRIME: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.