ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు@3PM - Top news: ప్రధాన వార్తలు@3PM

.

3pm_Topnews
3pm_Topnews
author img

By

Published : Dec 21, 2021, 3:00 PM IST

  • CM Jagan News: రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు: సీఎం జగన్​

CM Jagan Launched Jagananna Sampoorna Gruha Hakku Scheme at Tanuku: ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లు​ ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని జగన్ ప్రారంభించారు. కేవలం రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు పొందవచ్చన్నారు.

  • Special Officers: ప్రత్యేకాధికారి పాలన పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

special officers rule extend: ప్రత్యేకాధికారి పాలనను 6 నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

  • Dial Your EO event in Srisailam: శ్రీశైలంలో రేపటినుంచి డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం

Dial Your EO event in Srisailam: శ్రీశైలంలో రేపటినుంచి డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఉంటుందని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న వెల్లడించారు.

  • Women Attack on Wine Shop: మద్య నిషేధం అమలెక్కడ ?: వంగలపూడి అనిత

Women Attack on Wine Shop: ప్రభుత్వం మద్య నిషేధంపై ముఖ్యమంత్రి జగన్​ ఇచ్చిన హామీ ఏమైందని తెదేపా మహిళలు ప్రశ్నించారు. మంగళగిరిలోని ఓ మద్యం దుకాణాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. దశలవారీ మద్య నిషేధం అమలు ఎక్కడ అని ప్రశ్నించారు.

  • మరో ఆలయంపై దాడి.. పాక్​లో ఏం జరుగుతోంది?

temple vandalised in pakistan: పాకిస్థాన్ కరాచీలో ఓ హిందూ ఆలయంపై దాడి జరిగింది. రాన్​చోర్​ లైన్​ ప్రాంతంలో ఉన్న జోగ్​మాయ మాత విగ్రహాన్ని ధ్వంసం చేశాడు ఓ దుండగుడు.

  • పంజాబ్‌లో ఎస్‌-400 మోహరింపు.. ఏక కాలంలో ఇద్దరు శత్రువులపై గురి..!

రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఎస్​-400 రక్షణ వ్యవస్థను భారత్ తన సరిహద్దుల్లో మోహరించింది. దీనితో దేశీయ గగనతలం శత్రుదుర్భేద్యం కానుంది. ఈ నేపథ్యంలో ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ పనితీరు, ఉపయోగాలపై ప్రత్యేక కథనం..

  • ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలో 52 ఉపగ్రహాలు

Starlink satellite train: ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకేవరుసలో వెలుగులు విరజిమ్ముతూ పలు లైట్లు కనువిందు చేశాయి. కర్ణాటకలోని ఉడిపి, మంగళూరు జిల్లాల్లో కనిపించాయి.

  • జాస్​ అలుకాస్​ 'దొంగ' దొరికాడు!

Jos Alukkas Theft: తమిళనాడులో ఇటీవల జాస్​ అలుకాస్​​ స్టోర్​లో చోరీకి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు నగలను ఓ శ్మశానంలో దాచాడని.. త్వరలోనే వాటిని వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.

  • కోహ్లీకి బౌలింగ్ చేయడం అదృష్టం: సౌథీ

Southee on Kohli: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై స్పందించాడు న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ. ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండటం అతడిపై భారం తగ్గిస్తుందని పేర్కొన్నాడు.

  • హే సినామిక' అంటూ దుల్కర్​.. నాని పోస్టర్​ అదుర్స్​

కొత్త సినిమాల కబుల్లు వచ్చేశాయి. మలయాళ స్టార్​ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కొత్త చిత్రం 'హే సినామిక', సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ 'వరల్డ్​ ఆఫ్​ సేనాపతి' సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.