- PRC process almost ending: దాదాపు కొలిక్కి వచ్చిన పీఆర్సీ ప్రక్రియ.. సాయంత్రం ప్రకటించే అవకాశం
PRC process almost ending: పీఆర్సీ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత సీఎంకు.. పీఆర్సీ కమిటీ తుది నివేదిక ఇవ్వనుంది. నివేదిక పరిశీలన అనంతరం..సీఎం జగన్ ఫిట్‌మెంట్ ఖరారు చేయనున్నారు. సీఎం నిర్ణయం తర్వాత ఉద్యోగ సంఘాలకు అధికారులు సమాచారం ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వం అధికారికంగా పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- LOKESH ON CID: సీఐడీకి సరికొత్త అర్థం చెప్పిన లోకేష్.. జగన్ అలా మార్చేశారంట!
NARA LOKESH ON CID: రాష్ట్రంలో సీఐడీని.. సీఎం ఇంట్రెస్ట్ డిపార్ట్‌మెంట్‌గా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. "ఆంధ్రజ్యోతి" ఎండీ రాధాకృష్ణపై తప్పుడు కేసు బనాయించిన సీఐడీ.. ఏపీ పరువును తెలంగాణ నడివీధిలో తీసి వేసిందని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RRR on president rule: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలి : రఘురామ
RRR on president rule : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్ సభలో కోరారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- MINISTER BUGGANA : మంత్రికి నిరసన సెగ.. పురుగుమందు డబ్బాలతో బాధితుల ఆందోళన
Minister Buggana : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా డోన్‌లో మంత్రి కారును దొరపల్లె గ్రామస్థులు అడ్డుకున్నారు. పురుగుమందు డబ్బాలతో ఆందోళన నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కాశీ కారిడార్.. దేశ సనాతన సంస్కృతికి ప్రతీక'
Modi Kashi corridor inauguration: వారణాసిలో చేపట్టిన కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు కేవలం భవనాల నిర్మాణం కాదని.. భారత సనాతన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాశీక్షేత్ర అభివృద్ధి కారిడార్‌ను దేశ ప్రజలకు అంకితం చేసిన అనంతరం ప్రసంగించిన మోదీ.. ఈ ప్రాజెక్టుతో ఇబ్బందులు లేకుండా మందిరాన్ని దర్శించుకోవచ్చని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Encounter In Srinagar: శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
Encounter In Srinagar: జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Houston Shooting: 50 మంది సమూహంపై కాల్పులు- పదుల సంఖ్యలో..
Houston Shooting: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కాల్పులు మోత మోగింది. హ్యూస్టన్ సమీపంలో కొవ్వొత్తుల ప్రదర్శన సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఛార్జ్
Amazon Prime Subscription Charges: అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. నెలవారీ సబ్స్క్రిప్షన్ ఛార్జీలను భారీగా పెంచింది సంస్థ. ప్రస్తుతం ఉన్న ప్లాన్లను సవరిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని కోహ్లీని కోరా: గంగూలీ
Ganguly on Kohli Captaincy: వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. అతడో అద్భుతమైన క్రికెటర్ అని తెలిపాడు. కోహ్లీ కెప్టెన్సీని భారంగా భావించడం వల్లే తప్పుకొన్నట్లు వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!
This week upcoming telugu movies: బాలకృష్ణ 'అఖండ' విజయంతో చిత్రసీమలో జోరు పెరిగింది. ఈ క్రమంలోనే బడా హీరోల సినిమాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల మూడో వారంలో థియేటర్ లేదా ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలేవో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.