ఏపీలో గడిచిన 24 గంటల్లో 357 కరోనా కేసులు నమోదవ్వగా.. 4 మరణాలు సంభవించాయి. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 7,089 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 355 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 8.69 లక్షల మందికి చేరింది. ప్రస్తుతం 3,862 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 59,551 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు కోటి 14 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు రాష్ట్రంలో జరిగాయి.
ఇదీ చదవండి: