2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిశారు. ఉద్యోగాలు ఇచ్చినందుకు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మినిమం టైం స్కేలు ఇచ్చి ఒప్పంద పద్ధతిలో 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు తీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించిన సంగతి తెలిసిందే. సీఎం నిర్ణయం మేరకు 2,193 మంది అభ్యర్థులను ఒప్పంద పద్ధతిలో విధుల్లోకి తీసుకోనున్నారు.
ఇదీచదవండి
DSC-2008: డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలు: మంత్రి సురేశ్