ETV Bharat / city

ప్రధాన వార్తలు@1PM - ఏపీ ముఖ్యవార్తలు

.

1PM TOP NEWS
1PM TOP NEWS
author img

By

Published : Aug 12, 2020, 1:00 PM IST

  • ఆర్థిక స్వావలంబన లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు చూశా: సీఎం

'వైఎస్ఆర్ చేయూత' పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం కింద 45ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థికసాయం అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రభుత్వం ఈ పథకంతో ఆర్థికసాయం చేయనుంది. ఏడాదికి రూ.18750 చొప్పున 23 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. ఇప్పటికే జలాశయానికి 57,440 క్యూసెక్కులు నీరు చేరింది. జలాశయం ప్రస్తుత నీటినిల్వ 122.7178 టీఎంసీలుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా వైద్యంపై ఇప్పుడు మరింత స్పష్టత

వైరస్‌ దాడి తీరు, శరీరంలో దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి.. దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స అందించాలనే విషయంలోనూ స్పష్టత ఏర్పడిందని ఏఐజీఈ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి తెలిపారు. సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల మరణాల సంఖ్య కూడా తగ్గిపోతుందంటున్న నాగేశ్వరరెడ్డితో 'ఈనాడు- ఈటీవీ భారత్​’ ముఖాముఖి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎన్​కౌంటర్​లో నలుగురు నక్సలైట్లు హతం

ఛత్తీస్​గఢ్​లో నలుగురు నక్సలైట్లను హతమార్చాయి భద్రత బలగాలు. జగర్​గుండా అటవీ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కనిష్ఠ స్థాయికి జీడీపీ- 'మోదీ ఉంటే సాధ్యమే''

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్​ నేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జీడీపీ వృద్ధి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మోదీ ఉంటే అన్ని సాధ్యమే'నంటూ భాజపా ఎన్నికల నినాదాన్ని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నా ఫొటోను ఆ ఆర్డినెన్స్​ ప్రచారానికి వాడుకోకండి'

ఒకే దేశం- ఒకే మార్కెట్​ ఆర్డినెన్స్​ ప్రచారం కోసం కేంద్రం జారీ చేసిన పోస్టర్​లో తన ఫొటో ప్రచురించడాన్ని పంజాబ్​కు చెందిన ఓ రైతు తప్పుబట్టారు. తన ఫొటోను తొలగించాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఆర్డినెన్స్​ను రద్దు చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • క్రీ.శ. 536... ఆ ఏడాది నరకం చూపించింది..

ఈ ఏడాది కరోనా మహమ్మారి రాకతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి కంటే భయానక స్థితిని 14 శతాబ్దంలోని ప్రజలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ సూర్యుడు కొన్ని రోజుల పాటు కనిపించలేదంటే నమ్మగలరా? మరీ ఆ భానుడు కనిపించకపోవటానికి గల కారణాలు ఏమిటీ? ఇంతకీ ఆ దేశ ప్రజలు ఎవరో తెలుసుకుందామా?పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొత్త సంవత్సర వేడుకల నాటికి ప్రజలకు కరోనా టీకా!

2021 జనవరి 1 నుంచి కరోనా టీకాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రష్యా తెలిపింది. వైద్య సిబ్బందితో పాటు ఉపాధ్యాయులకు తొలుత టీకా అందించనున్నట్లు పేర్కొంది. వంద కోట్ల డోసుల కోసం 20 దేశాలు అభ్యర్థించినట్లు స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ధోనీ ఎవర్​గ్రీన్.. క్రికెట్​లో ఇంకా కొనసాగాలి'

నలభైల్లోనూ ధోనీ అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడని చెప్పిన షేన్​ వాట్సన్​.. క్రికెట్​లో మహీ ఎవర్​గ్రీన్​ అని అన్నాడు. మరికొంత కాలం క్రికెట్​లో కొనసాగాలని అతడికి సూచించాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రివ్యూ: కార్గిల్‌ గర్ల్ 'గుంజన్'‌ ఆకట్టుకుందా?

జాన్వీ కపూర్​ ప్రధానపాత్రలో నటించిన 'గుంజన్​ సక్సేనా: ది కార్గిల్​ గర్ల్'.. ప్రేక్షకుల ముందుకొచ్చింది. యుద్ధ పైలట్​ గుంజన్​ పాత్రలో జాన్వీ మెప్పించిందా? సినిమా ఏమేరకు ఆకట్టుకుంది?పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.