AP LATEST CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 121 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. కొవిడ్ నుంచి 228 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,597 పాజిటివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 29,643 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి : Man Injured in Marriage : పెళ్లిలో పేకాడాడు.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు..!