ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - tirumala latest news

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి రంగనాథన్ రాజు, ఎమ్మెల్యే దొరబాబు, భాజాపా, జనసేన తిరుపతి ఎంపీ అభ్యర్థి రత్నప్రభ స్వామివారిని దర్శించుకున్నారు.

vips visit tirumala srivaru
vips visit tirumala srivaru
author img

By

Published : Mar 29, 2021, 12:36 PM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి రంగనాథన్ రాజు, ఎమ్మెల్యే దొరబాబు, భాజాపా, జనసేన తిరుపతి ఎంపీ అభ్యర్థి రత్నప్రభ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు.. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: జోరుగా ప్రచారపర్వం.. వేడెక్కుతున్న రాజకీయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.