తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందేందుకు తితిదే వెబ్‌సైట్ మొరాయిస్తోంది. డిసెంబర్ నెల కోటా రూ. 300 టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తి వెబ్‌సైట్‌లో టికెట్లు కనిపించడంలేదు. తితిదే ఐటీ విభాగం సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. టికెట్లు పొందేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఎదురు చూస్తున్నారు.
ఇవీ చదవండి:
తక్కువ ముళ్లు... ఎక్కువ రుచి... ఉప్పు నీటిలో పెరిగే అప్పలు చేప