ETV Bharat / city

నగల మాయంపై పూర్తిస్థాయి విచారణ: తితిదే ఈవో - ట్రెజరీలో నగలు మాయం

ట్రెజరీలో నగలు మాయం వ్యవహారంపై తితిదే ఈవో స్పందించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. ఏఈవో శ్రీనివాస్​పై రికవరీ పెట్టామని...అప్పటికీ నగల పరిమాణంలో తేడాలు ఉంటే బాధ్యుల నుంచి నగలు రికవరీ చేస్తామని ఈవో వివరణ ఇచ్చారు.

ttd-eo-press-meet
author img

By

Published : Aug 27, 2019, 7:35 PM IST

నగలు మాయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం: తితిదే ఈవో

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీలో నగలు మాయం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏఈవో శ్రీనివాస్​పై రికవరీ పెట్టామని... ఆయన వినతి మేరకు పూర్తిస్థాయిలో తనిఖీలు చేశాక తదుపరి చర్యలు తీసుకుంటామని సింఘాల్ వివరించారు. అప్పటికీ నగల పరిమాణంలో తేడాలు ఉంటే బాధ్యుల నుంచి నగలు రికవరీ చేస్తామని ఈవో తెలిపారు.

Intro:ap_tpt_51_27_murderer_arrest_avb_ap10105

నిండు గర్భిణిని హత్య చేసిన ఘాతకుడి అరెస్టుBody:చిత్తూరు జిల్లా గంగవరం మండలం ... గండ్రాజు పల్లి పంచాయతీ జంగాలపల్లె గ్రామంలో నిండు గర్భిణిని హత్యచేసి పరారైన ఘాత కుడిని గన్నవరం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జంగాల పల్లి గ్రామంలో ఈనెల 24వ తేదీ తొమ్మిది నెలల గర్భిణి మీనా ను ఆమె భర్త నారాయణ అదనపు కట్నం కోసం వేధిస్తూ చివరికి రాక్షసుడిగా మారి నిండు గర్భిణి అని కూడా చూడకుండా భార్య అనే ప్రేమ లేకుండా గొంతుకు తాడు బిగించి అత్యంత పాశవికంగా హత్య చేసిన విషయం విదితమే ఆమెను చంపిన అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారవగా సోమవారం గంగవరం పోలీసులు అతడిని స్థానిక చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా పలమనేరు డిఎస్పీ ఆరిఫుల్లా మాట్లాడుతూ.....
పలమనేరు మండలం అం పి. ఒడ్డురుకు చెందిన నారాయణ... మీనా తల్లిదండ్రులకు తను ఒక్క బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాను అని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. తరుచు మీనను అదనపు కట్నం కోసం చాలా సార్లు వేదించేవాడు. పెళ్లికి ముందే చెడు అలవాట్లకు బాగా బానిస అయిన నారాయణ.. గతంలో నారాయణ తన తమ్ముడి తో కలిసి అమ్మాయి కిడ్నప్ కేసులో కూడా ముద్దాయి....
అలవాట్లకు బానిసైన నారాయణ 24వ తేదీ మీనతో డబ్బు కోసం వేధించడం తో ఇద్దరి మధ్య విభేదాలు పెద్ద ఎత్తున గొడవ జరగడం తో మీనాను తాడుతో ఉరి వేసి ఆత్మహత్య గా చిత్రించాలని ప్రయత్నించగా అది ఫలించక పోవడంతో పారిపోవడం జరిగిందని చెప్పారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.