ETV Bharat / city

ఉద్యోగులకు మాస్కులు పంపిణీ చేసిన తితిదే

తిరుమలలో తితిదే యంత్రాంగం పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు అందజేసింది. ప్రతిఒక్కరూ వాటిని ధరించాలని ఆదేశించింది.

author img

By

Published : May 3, 2020, 4:28 PM IST

ttd distribute sanitizers and masks to ttd employees
ఉద్యోగులకు మాస్కులు పంపిణీ చేసిన తితిదే

తిరుమలలో తితిదే యంత్రాంగం పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు అందజేసింది. తితిదే ఉద్యోగులతో పాటు, ఒప్పంద ఉద్యోగులకు వీటిని అందించేందుకు చర్యలు చేపట్టింది. విధులకు హాజరయ్యే వారందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. తితిదే ఆరోగ్యాధికారి ఆర్‌ఆర్‌. రెడ్డి కార్మికులకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు.

ఇవీ చదవండి.. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి 8 మంది డిశ్చార్జి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.