ETV Bharat / city

వేదపాఠశాల విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారు: వైవీ సుబ్బారెడ్డి - tdd chairman on corona to veda patashala students

కరోనా బారిన పడిన తిరుమల వేదపాఠశాల విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వేద విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ttd chairmen subba reddy on corona to veda patashala students

author img

By

Published : Mar 12, 2021, 2:29 PM IST

తిరుమల వేద పాఠశాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. పాఠశాలలో కరోనా కేసుల నమోదుపై అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించారు. వేద పాఠశాలలో తీసుకుంటున్న జాగ్రత్తలపై సుబ్బారెడ్డి చర్చించారు. కరోనా బారిన పడిన విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని తితిదే ఛైర్మన్‌ స్పష్టం చేశారు. వేద విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వేద పాఠశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో చర్చించినట్లు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైరస్‌ సోకిన విద్యార్థులంతా త్వరలో కోలుకుంటారని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో 50 మంది విద్యార్థులకు కరోనా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.