ETV Bharat / city

తితిదే ఛైర్మన్ కార్యాలయం సిబ్బందిపై చర్యలకు ఆదేశం - ttd chairmen

తితిదే ఛైర్మన్ కార్యాలయం సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధరణ కావటంతో... సిబ్బందిపై చర్యలకు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు.

తితిదే ఛైర్మన్ కార్యాలయం సిబ్బందిపై చర్యలకు ఆదేశం
author img

By

Published : Aug 10, 2019, 6:06 AM IST

తితిదే ఛైర్మన్ కార్యాలయం సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధరించారు. సేవా టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు.

ఇవీ చూడండి-"స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు"

Intro:యాంకర్ వాయిస్
గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో గోదావరి జిల్లా కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పలు లంక గ్రామాలకు వెళ్లే కాజు వేలు రహదారులు ముంపు నీటిలో చిక్కుకోవడంతో బాహ్య ప్రపంచానికి రావడానికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:వరద లంకలో

Conclusion:వరద వరద ముంపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.