ఇదీ చదవండి: శ్రీవారి దర్శనం.. మాస్క్లు, భౌతిక దూరం తప్పనిసరి
'గంటకు 500 మందికి శ్రీవారి దర్శన భాగ్యం' - తిరుమల దేవస్థానం తాజా వార్తలు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతికదూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రయోగాత్మకంగా దర్శనాలు ప్రారంభించామని 11వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తర్వాత ఆర్జిత సేవలు ప్రారంభిస్తామన్నారు. క్యూ లైన్ మొదలు లడ్దు ప్రసాదం కొనుగోలు వరకు భౌతికదూరం పాటించేలా విస్తృత ఏర్పాట్లు చేశామంటున్న అదనపు ఈవో ధర్మారెడ్డితో మా ప్రతినిధితో ముఖాముఖి.
గంటకు 500 మంది దర్శనం చేసుకుంటున్నారు: తితిదే అదనపు ఈవో