- మరోసారి వైకాపా అధికారంలోకి రాకూడదనేదే మా విధానం
Pawan Kalyan comments రాష్ట్రంలోనూ మూడో ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైకాపా, తెదేపాకు కొమ్ము కాసేందుకు తాము సిద్దంగా లేమని వెల్లడించారు. వైకాపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాకూడదనేదే తమ విధానమని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహం చెబుతానని వెల్లడించారు.
- రాష్ట్రాన్ని సీఎం జగన్ అడ్డగోలుగా దోచేస్తున్నారన్న కేంద్రమంత్రి
రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. యువత జీవితాలతో ఆడుకునే గంజాయిపై సీఎం ఉక్కుపాదం మోపకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
- సముద్రంలో కొట్టుకుపోయిన యువకుడు, రక్షించిన పోలీసులు
Police rescue man వారాంతపు సెలవులు కావడంతో హైదరాబాద్‌కు చెందిన యువకులు వివిధ ప్రదేశాలు పర్యటిస్తూ చీరాల వాడరేవుకు వచ్చారు. స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగగా.. అలల తాకిడి పెరగడంతో శివ అనే యువకుడు నీళ్లలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన తీర ప్రాంత సిబ్బంది అతడిని రక్షించారు.
- ఉన్మాదిగా మారిన కుమారుడు, తండ్రి ఏం చేశాడంటే
ఆర్మీలో మంచి ఉద్యోగం. చేతికి అందివచ్చిన కుమారుడు కుటుంబానికి ఆసరాగా ఉంటాడని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ ఏం జరిగిందో తెలియదు కుమారుడు ఉన్మాదిగా మారాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఉద్యోగం కోల్పోయాడు. దీంతో చేసేదేమీ లేక ఇంటికి వచ్చాడు. పోనీ తర్వాతైనా సరిగా ఉంటాడనుకుంటే చుట్టుపక్కల వాళ్లతో నిత్యం గొడవలే.
- హ్యాట్రిక్ కోసం భాజపా పక్కా గేమ్ ప్లాన్, అందుకే ఆయనకు నో, ఈయనకు ఎస్
నితిన్ గడ్కరీ వంటి కీలక నేతను ఎందుకు తప్పించారు, 75ఏళ్ల వయోపరిమితి నిబంధన యడియూరప్పకు వర్తించదా, ఇటీవల భాజపా పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణ తర్వాత బాగా వినిపించిన ప్రశ్నలివి. ఇవే కాక, వేర్వేరు రాష్ట్రాల్లో నాయకత్వం విషయంలో భాజపా తీసుకున్న అనేక నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి.
- కూలీకి రూ.37.5లక్షల ఆదాయపు పన్ను నోటీసులు
బిహార్‌లో రోజువారీ కూలీకి రూ. 37.5లక్షలు కట్టాలని ఆదాయపు పన్ను నుంచి నోటీసులు అందాయి. ఒక్కసారిగా ఖంగుతిన్న బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.
- క్రెడిట్ కార్డు లిమిట్ పెంపుతో లాభమా, నష్టమా
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా, కార్డు పరిమితి పెంచుతామని బ్యాంకుల నుంచి కాల్స్ వస్తున్నాయా, ఆఫర్ అంగీకరించాలా వద్దా అలోచిస్తున్నారా, అయితే ఇది మీ కోసమే. కార్డు పరిమితి ఎలా పెంచుకోవాలి, దాని వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనే విషయాలు తెలుసుకుందాం.
- బాబర్ ఆజమ్ వర్సెస్ విరాట్ కోహ్లీ, వీరిలో ఎవరు బెస్ట్
పాక్ టీమ్‌లో ఏస్ ఆటగాడైన బాబర్ ఆజమ్, టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలో ఎవరు బెస్ట్ అనే అంశంపై ఆసీస్ మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ స్పందించాడు. వీరిద్దరిలో ఎవరు ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ అనే విషయంపై తన అభిప్రాయం వెల్లడించాడు.
- పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా హరిహర వీరమల్లు, రిలీజ్ డేట్ ఇదే
పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీపై కీలక ప్రకటన చేశారు ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం. పవర్‌స్టార్ కెరీర్లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోతుందని ధీమాగా చెప్పారు.
- రూల్ చేయడానికి పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు, మేకర్స్ కీలక అప్డేట్
దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప: ది రూల్'కు ముహూర్తం కుదిరింది. అప్డేట్ కోసం అభిమానుల ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెరపడింది.
7PM AP TOP NEWS ప్రధాన వార్తలు - undefined
.
top news

TAGGED:
top news 7 pm