తిరుపతిలోని బాలుర ప్రభుత్వ వసతి గృహంలో కరోనా కలకలం రేపింది. ఏడుగురు విద్యార్థులకు కొవిడ్ నిర్ధరణ జరింది. వైరస్ సోకిన విద్యార్థులను అధికారులు రుయా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ విద్యార్థులతో పాటు సిబ్బందికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి: