ETV Bharat / city

నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను: నరసింహయాదవ్ - తెదేపా నేత నరసింహయాదవ్ వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని.. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ నరసింహ యాదవ్ అన్నారు. తనకు ఇన్​ఛార్జ్ పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

tirupathi tdp parliament incharge narasimha yadav
నరసింహయాదవ్​కు అబినందనలు తెలుపుతున్న నేతలు
author img

By

Published : Sep 27, 2020, 4:54 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ నూతన ఇన్​ఛార్జ్​గా బాధ్యతలు స్వీకరించిన నరసింహయాదవ్ అన్నారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి పార్టీ ఇన్​ఛార్జ్​గా తన పేరును ప్రకటించినందుకు నరసింహ యాదవ్... చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తెదేపా నేతలు, టీఎన్​ఎస్ఎఫ్ నాయకులు ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. అధినేత ఆదేశాలను అనుసరిస్తూ... నియోజకవర్గంలో తెదేపా అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని నరసింహయాదవ్ తెలిపారు.

ఇవీ చదవండి..

తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.