తిరుమలలో గ్రామ సచివాలయాన్ని.. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. స్థానికులు నివసించే బాలాజీ నగర్ సమీపంలోని ఢీ-టైప్ క్వార్టర్స్‌లో.. సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాసితులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి మేయర్ శిరీష, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
Kishan Reddy: కృష్ణా జలాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు