ETV Bharat / city

TTD Board meeting: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం - తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలమండలి సమావేశం

TTD Board meeting: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలమండలి సమావేశమైంది. సమావేశంలో 55 ఆంశాలను చర్చించాలని అజెండా రూపొందించారు.

TTD
తితిరుమల తిరుపతి దేవస్థానం
author img

By

Published : Dec 11, 2021, 2:19 PM IST

Tirumala Tirupati Devasthanams: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం జరుగుతోంది. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్‌లో నిర్వహిస్తున్న సమావేశంలో.. 55 ఆంశాలపై చర్చించేందుకు అజెండాను రూపొందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఘాట్​ రోడ్డు మరమ్మతులు చేయడం, భవిషత్తులో కొండచరియలు పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చించనున్నారు.

కరోనా కొత్త వేరియంట్లు వెలుగు చూస్తుండడం వల్ల భక్తుల దర్శన విషయంలో తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారు. ఎఫ్‌ఎమ్‌ఎస్‌ కార్మికులు తమను తితిదే కార్పొరేషన్‌లో కలపాలని విధులు బహిష్కరించి ఆందోళనలు చేస్తుండడంతో.. ఈ అంశంపై కూడా చర్చించనున్నారు.

ఇదీ చదవండి:

TTD: తితిదే పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత.. ఎఫ్​ఎమ్​ఎస్ కార్మికుల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.