ETV Bharat / city

'తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ'

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా... టైమ్ స్లాట్ పొందిన వారికి 4గంటల వరకూ పడుతోంది.

author img

By

Published : Jun 21, 2019, 7:04 AM IST

'తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ'

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా... టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం వరకూ పడుతోంది.
నిన్న...
శ్రీవారిని 72వేల 326 మంది దర్శించుకున్నారు. 38వేల 35 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3కోట్ల 68 లక్షలుగా ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి-సహస్ర విదార్థుల యోగాసనాలు...తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం

Intro:jk_Ap_knl_32_20_success_farmer_pkg_b_c3 కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు లో సమీకృత వ్యవసాయం ద్వారా లాభాలు సాధిస్తున్న యువ రైతు

Body:సమీకృత

Conclusion:వ్యవసాయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.