తిరుమల శ్రీవారి ఆలయంలో ఉద్యోగుల ప్రయోగాత్మక దర్శనాలు ముగిశాయి. గత 2 రోజులుగా దాదాపు 14,500 మంది భక్తులు.. స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం స్థానికులను ప్రయోగాత్మకంగా దర్శనానికి తితిదే అనుమతించనుంది. గురువారం నుంచి సాధారణ భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: