ETV Bharat / city

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం నమోదు - తిరుమల తాజావార్తలు

వైకుంఠ ఏకాదశి సందర్బంగా.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. కేవలం ఇవాళ ఒక్కరోజే రూ.4.39 కోట్లుగా నమోదైంది.

tirumala Srivari hundi income reached to a record level in one day
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం నమోదు
author img

By

Published : Dec 25, 2020, 9:31 PM IST

వైకుంఠ ఏకాదశి సందర్బంగా.. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. కేవలం ఇవాళ ఒక్కరోజే రూ.4.39 కోట్లుగా నమోదైంది. లాక్‌డౌన్‌ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం ఈ స్థాయికి చేరటం ఇవాలేనని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.