ETV Bharat / city

MADANAPALLE ACCIDENT: మదనపల్లెలో రెండు బైక్​లు ఢీ.. ముగ్గురు మృతి - madanapalli crime

చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

ఘోర రోడ్డు ప్రమాదం
ఘోర రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jan 15, 2022, 12:43 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె ఐదో మైలు వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ముగ్గురూ మృతి చెందారు. మృతులు ఇస్మాయిల్, సిద్ధిక్, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఇస్మాయిల్, సిద్దిక్ వాల్మీకీపురం మండలం చింతపర్తివాసులు కాగా.. శ్రీనివాసులు స్వగ్రామం మదనపల్లె మండలం కొత్తవారిపల్లి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.